అయ్యప్ప పూజా విధానం:
ఓం గురుభ్యో నమః
మాలాధారణ మంత్రము :
మాలను ఇతరులకు వేయునపుడు గురుస్వాములు ఈ మంత్రమును చెప్పవలెను.
జ్ఞానముద్రాం శాస్తృముద్రాం గురుముద్రాం నమామ్యహం |
వనముద్రాం శుద్దముద్రాం రుద్రముద్రాం నమామ్యహం |
శాంతముద్రాం సత్యముద్రాం వ్రతముద్రాం నమామ్యహం |
గురుదక్షిణయాపూర్వం తస్యానుగ్రహకారిణే |
శరణాగత ముద్రాఖ్యం త్వన్ముద్రాం ధారయామ్యహం |
చిన్ముద్రాం ఖేచరీముద్రాం భద్రముద్రాం నమామ్యహం |
శబర్యాచల ముద్రాయై నమస్తుభ్యం నమోనమః |
అష్టాదశం మహాసారం శాస్త్రుదర్శనకారణం |
విదితం శుద్దముత్కృష్టం సన్నిధానం నమామ్యహం |
ఊరుజం వాపురం చైవ భైఅరవద్వన్న సేవితం |
విష్ణుమాయాన్వితం శాస్తృ పరివారం నమామ్యహం ||
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ||
మాల విసర్జన మంత్రం :
మాల ధరించుటకు మంత్రమున్నట్లే మాలా విసర్జనమునకు మంత్రము గలదు. శబరిమల నుండి తిరిగి రాగానే ఇంటి ముంగిట కొబ్బరికాయ కొట్టి లోనికి ప్రవేశించి పూజా మందిరం లేక శ్రీవారి మండపం ముంగిట కర్పూరం వెలిగించి శరణుఘోషలు చెప్పి గురుస్వామికి దక్షిణ తాంబూలాదులు యొసంగి మాల విసర్జన మంత్రమును చెప్పి గురుస్వామి గారిచే మాల తీయించుకొనవలెను. అపూర్వ మచలా రోగా ద్దివ్య దర్శన కారన |
శాస్తృ ముద్రాద్మహాదేవ దేహిమే వ్రతమోచనం ||
దీక్షాపరులకు గమనిక:
అయ్యప్ప దీక్షాపరులు పూజవిధానము మెదట గణపతిని పూజించి అనంతరము సుబ్రహ్మణ్యస్వామి ని పిదప అయ్యప్పస్వామిని విధిగా పూజిచవలెను. శరణుఘోష, శ్రీ అయ్యప్ప నినాదాలు, మరియు శ్రీ అయ్యప్ప స్వామి పంచరత్నములు విశేషాంశములు పొందుపరిచినాము.
ముందుగా గణపతి పూజ
పూజావిధానం:
ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే. (వినాయకుని ధ్యానించవలెను).
(ఎడమ చేతిలో ఒక ఉద్ధరిణె (చెంచా) తో నీళ్ళు పట్టుకుని-)
శ్లో అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యాఅంతర శ్సుచిః ఓం పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః
(అనుకుని అనంతరం కుడిచేతి బొటన వ్రేలితో - ఆ ఉద్ధరిణె లోని నీళ్ళను తమ తలపై మూడు సార్లు చల్లుకొనవలెను)
దీపంసవరించు
ఓం గురుభ్యో నమః
దీపమును వెలిగించి - గంధ పుష్పాదులతో అలంకరించి - దీపదేవతాభ్యో నమః అని నమస్కరించుకోవాలి.
దీప శ్లోకం : ఘ్రుతవర్తి సమాయుక్తం అంధకార వినాశనం దీపం దాస్యామితే దేవి గృహాణ ముదితోభవ
ఆచమన కేశవ నామములు
ఓం కేశవాయ స్వాహా (అనుచు - జలపానము చేయవలెను)
ఓం నారాయణాయ స్వాహా (అనుచు - జలపానము చేయవలెను)
ఓం మాధవాయ స్వాహా (అనుచు - జలపానము చేయవలెను)
ఓం గోవిందాయ నమః (అనుచు - ఎడమ చేతిని కుడి అరచేతితోను)
ఓం విష్ణవే నమః (అనుచు – కుడి చేతిని ఎడమ అరచేతితోను కడుగుకొనవలెను)
ఓం మధుసూదనాయ నమః (అనుచు బొటన వేలితో పై పెదవిని)
ఓం త్రివిక్రమాయ నమః (అనుచు బొటన వేలితో పై పెదవిని)
ఓం వామనాయ నమః (అనుచు శిరమున జలము చల్లుకొనవలెను)
ఓం శ్రీధరాయ నమః (అనుచు శిరమున జలము చల్లుకొనవలెను)
ఓం హ్ఋషికేశాయ నమః (అనుచు ఎడమ అరచేతిపైనను )
ఓం పద్మనాభాయ నమః (అనుచు రెండు పదముల పైనను)
ఓం దామోదరాయ నమః (అనుచు శిరము పైన నీరు చల్లుకొనవలెను)
ఓం సంకర్షణాయ నమః (అన్ని వేళ్ళు ముడిచి ఆ వేళ్ళ మొదళ్ళతో గడ్డమును తాకవలెను)
ఓం వాసుదేవాయ నమః (అనుచు ఎడమ ముక్కును)
ఓం ప్రద్యుమ్నాయ నమః (అనుచు కుడి ముక్కును అంగుష్ఠ (బొటనవేలు) తర్జనులతో (చూపుడు వేలు) తాకవలెను)
ఓం అనిరుద్ధాయ నమః (అనుచు ఎడమ కన్నును)
ఓం పురుషోత్తమాయ నమః (అనుచు ఎడమ చేతిని )
ఓం అధోక్షజాయ నమః (అనుచు ఎడమ చేతిని)
ఓం నారసింహాయ నమః (కుడి చేతిని అంగుష్ఠ (బొటనవేలు) అనామికలతో (ఉంగరం వేలు) తాకవలెను
ఓం అచ్యుతాయ నమః (అనుచు నాభిని అంగుష్ఠ కనిష్టికలతో (బొటన చిటికెన వేళ్ళతో) తాకవలెను)
ఓం జనార్ధనాయ నమః (అనుచు అరచేతిని హృదయమునకు ఆనించాలి)
ఓం ఉపేంద్రాయ నమః (అనుచు శిరమును కరాగ్రముతో తాకవలెను)<
ఓం హరయే నమః (అనుచు బాహు మూలములను వేళ్ళను ముడుచుకొని తాకవలెను)
ఓం శ్రీకృష్ణాయ నమః.
భూతోచ్చాటనముసవరించు
ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే
శ్లోకము చదివిు అక్షింతలు కొన్ని వాసన చూసి ఎడమచేతి ప్రక్కనుండి వెనుకకు వేసుకోవాలి.
అథః ప్రాణాయామః (కుడి చేతి బొటన వ్రేలు, మధ్య వ్రేలులతో రెండు నాసికాపుటములను బంధించి)
ఓం భూః, ఓం భువః , ఓం సువః, ఓం జనః, ఓం తపః , ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం, భర్గో దేవస్య ధీమహి, ధీయోయనః ప్రచోదయాత్
ఓం ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం, (మూడు సార్లు జపించవలెను)
అనంతరం అక్షింతలు తీసుకుని సంకల్పం చెప్పుకొనవలెను
సంకల్పము:
ఓం మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే, శోభన ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే, శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, కృష్ణా-గోదావర్యోర్మధ్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) సంవత్సరే (ఉత్తర/దక్షిణ) ఆయనే (ప్రస్తుత ఋతువు) ఋతౌ (ప్రస్తుత మాసము) మాసే (ప్రస్తుత పక్షము) పక్షే (ఈరోజు తిథి) తిథౌ (ఈరోజు వారము) వాసరే (ఈ రోజు నక్షత్రము) శుభ నక్షత్రే (ప్రస్తుత యోగము) శుభయోగే, శుభకరణే. ఏవం గుణ విశేషణ విషిష్ఠాయాం, శుభతిథౌ,శ్రీమాన్ (మీ గోత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యభి వృద్ధ్యర్థం , ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిధ్యర్థం , ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం, సర్వాపదా నివారణార్ధం, సకల కార్యవిఘ్ననివారణార్ధం, సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః పదార్థైః సంభవద్భిః ఉపాచారైః సంభవితా నియమేన, యావచ్చక్తి, శ్రీ మహా గణాధిపతి దేవతా ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే...
అంటూ అక్షింతలు ఉదకం పళ్ళెంలో విడువవలెను.
కలశపూజ:
కలశం అంటే నీళ్ళు వుండే పాత్ర కు గంధము, కుంకుమ అలంకరించి
అక్షింతలు,పుష్పములు వేసి ఎడమ అరా చేతితో కింద పట్టుకొని కుడిఅరచేతితో పైన పట్టుకుని
తదంగ కలశ పూజాం కరిష్యే...
శ్లో. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రస్సమాశ్రితః
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృ గణాస్మృతాః
కుక్షౌతు సాగరాస్సర్వే సప్త ద్వీపా వసుంధరా
ఋగ్వేదో యజుర్వేదో స్సామవేదో అధర్వణః
అంగై శ్చ సాహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ
నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు శ్రీ మహా గణాధిపతి పూజార్థం దురితక్షయ కారకాః
(కొంచెం కలశం లోని జలమును పూజా ద్రవ్యాల మీద చల్లుతూ) పూజాద్రవ్యాణి (దేవుడి మీద చల్లి ) దేవం (తమ మీద చల్లుకుని) ఆత్మానం సంప్రోక్ష్య.
శ్లో. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అవిఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా॥
ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- ధ్యాయామి - ధ్యానం సమర్పయామి. (ఒక పుష్పమును దేవుడి/దేవి వద్ద వుంచవలెను)
ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- ఆవాహయామి (ఆహ్వానిస్తూ ఒక పుష్పమును దేవుడి/దేవి వద్ద వుంచవలెను)
ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- రత్న సింహాసనం సమర్పయామి (కొన్ని అక్షతలు సమర్పించవలెను)
ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- పాదయోః పాద్యం సమర్పయామి ( పుష్పం తో నీరు దేవుడి/దేవి కి పాదములు కడగాలి - కడిగినట్టు భావించాలి )
ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- దేవతాయై నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి (పుష్పంతో నీరు దేవుడి/దేవికి చేతులు కడగాలి - కడిగినట్టు భావించాలి )
ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- ముఖే ఆచమనీయం సమర్పయామి (పుష్పంతో నీరు దేవుడి/దేవి కి ముఖం కడుగుటకు ఇవ్వాలి ).
ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- మధుపర్క స్నానం కరిష్యామి రూపేణ అర్ఘ్యం సమర్పయామి (పుష్పం తో నీరు దేవుడి / దేవికి మధుపర్క స్నానానికి సమర్పించాలి)
ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- శుద్ధోదక స్నానం సమర్పయామి. (పుష్పం తో నీరు దేవుడి. దేవికి స్నానం చేస్తున్న భావన చేస్తూ సమర్పించాలి)
ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- వస్త్ర యుగ్మం సమర్పయామి - వస్త్ర యుగ్మం రూపేణ అక్షతాన్ సమర్పయామి (వస్త్రము అలంకరిస్తున్న భావన చేస్తూ అక్షింతలు సమర్పించాలి).
ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- ముఖ ధారణార్థం తిలకం సమర్పయామి (కుంకుమ ధారణ చేయాలి).
ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- యజ్ఞోపవీతం సమర్పయామి – యజ్ఞోపవీతార్ధం అక్షతాన్ సమర్పయామి(అక్షిoతలు వేయాలి).
ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- శ్రీ గంధాం ధారయామితలు (గంధం సమర్పించాలి).
ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- సర్వాభరణాన్ ధారయామి (అక్షింతలు సమర్పించాలి).
ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- సమస్త పరిమళ పత్ర పుష్పo సమర్పయామి (పువ్వులు/అక్షింతలు సమర్పించాలి).
ఓం శ్రీమహా గణాధిపతి యై నమః :- (యథా శక్తి మన ఇష్ట దైవము యొక్క మంత్ర జపమును, అష్టోత్తర శత నామాన్ని, కాని లేదా ప్రార్థన శ్లోకము ను గాని చదువుకొన వలెను.
అధాంగా పూజ:
ఓం గణేశాయ నమః - పాదౌ పూజయామి " పాదములు "
ఓం ఏకదంతాయ నమః - గుల్భౌ పూజయామి " మడిమలు "
ఓం శూర్పకర్ణాయ నమః - జానునీ పూజయామి " మోకాళ్లు "
ఓం విఘ్న రాజాయ నమః - జంఘే పూజయామి " పిక్కలు "
ఓం అఖువాహనాయ నమః - ఊరూ పూజయామి " తొడలు "
ఓం హేరంభాయ నమః - కటిం పూజయామి " పిరుదులు "
ఓం లంబోదరాయ నమః - ఉదరం పూజయామి " బొజ్జ "
ఓం గణనాథాయ నమః - నాభిం పూజయామి " బొడ్డు "
ఓం గణేశాయ నమః - హృదయం పూజయామి " రొమ్ము "
ఓం స్థూలకంఠాయ నమః - కంఠం పూజయామి " కంఠం "
ఓం స్కందాగ్రజాయ నమః - స్కంథౌ పూజయామి " భుజములు "
ఓం పాషస్తాయ నమః - హస్తౌ పూజయామి " చేతులు "
ఓం గజ వక్త్రాయ నమః - వక్త్రం పూజయామి " ముఖము "
ఓం విఘ్నహంత్రే నమః - నేత్రౌ పూజయామి " కన్నులు "
ఓం శూర్పకర్ణాయ నమః - కర్ణౌ పూజయామి " చెవులు "
ఓం ఫాలచంద్రాయ నమః - లలాటం పూజయామి " నుదురు "
ఓం సర్వేశ్వరాయ నమః - శిరః పూజయామి " తల "
ఓం విఘ్నరాజాయ నమః - సర్వాణ్యంగాని పూజయామి " శరీరం "
అష్టోత్తర శతనామవళి పూజ:
ఓం గజాననాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం విఘ్నారాజాయ నమః
ఓం వినాయకాయ నమః
ఓం ద్త్వెమాతురాయ నమః
ఓం ద్విముఖాయ నమః
ఓం ప్రముఖాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం కృతినే నమః
ఓం సుప్రదీపాయ నమః (10)
ఓం సుఖ నిధయే నమః
ఓం సురాధ్యక్షాయ నమః
ఓం సురారిఘ్నాయ నమః
ఓం మహాగణపతయే నమః
ఓం మాన్యాయ నమః
ఓం మహా కాలాయ నమః
ఓం మహా బలాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం లంబ జఠరాయ నమః
ఓం హ్రస్వ గ్రీవాయ నమః (20)
ఓం మహోదరాయ నమః
ఓం మదోత్కటాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం మంత్రిణే నమః
ఓం మంగళ స్వరాయ నమః
ఓం ప్రమధాయ నమః
ఓం ప్రథమాయ నమః
ఓం ప్రాఙ్ఞాయ నమః
ఓం విఘ్నకర్త్రే నమః
ఓం విఘ్నహంత్రే నమః (30)
ఓం విశ్వ నేత్రే నమః
ఓం విరాట్పతయే నమః
ఓం శ్రీపతయే నమః
ఓం వాక్పతయే నమః
ఓం శృంగారిణే నమః
ఓం అశ్రిత వత్సలాయ నమః
ఓం శివప్రియాయ నమః
ఓం శీఘ్రకారిణే నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం బలాయ నమః (40)
ఓం బలోత్థితాయ నమః
ఓం భవాత్మజాయ నమః
ఓం పురాణ పురుషాయ నమః
ఓం పూష్ణే నమః
ఓం పుష్కరోత్షిప్త వారిణే నమః
ఓం అగ్రగణ్యాయ నమః
ఓం అగ్రపూజ్యాయ నమః
ఓం అగ్రగామినే నమః
ఓం మంత్రకృతే నమః
ఓం చామీకర ప్రభాయ నమః (50)
ఓం సర్వాయ నమః
ఓం సర్వోపాస్యాయ నమః
ఓం సర్వ కర్త్రే నమః
ఓం సర్వనేత్రే నమః
ఓం సర్వసిధ్ధి ప్రదాయ నమః
ఓం సర్వ సిద్ధయే నమః
ఓం పంచహస్తాయ నమః
ఓం పార్వతీనందనాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం కుమార గురవే నమః (60)
ఓం అక్షోభ్యాయ నమః
ఓం కుంజరాసుర భంజనాయ నమః
ఓం ప్రమోదాయ నమః
ఓం మోదకప్రియాయ నమః
ఓం కాంతిమతే నమః
ఓం ధృతిమతే నమః
ఓం కామినే నమః
ఓం కపిత్థవన ప్రియాయ నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం బ్రహ్మరూపిణే నమః (70)
ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః
ఓం జిష్ణవే నమః
ఓం విష్ణుప్రియాయ నమః
ఓం భక్త జీవితాయ నమః
ఓం జిత మన్మథాయ నమః
ఓం ఐశ్వర్య కారణాయ నమః
ఓం జ్యాయసే నమః
ఓం యక్షకిన్నెర సేవితాయ నమః
ఓం గంగా సుతాయ నమః
ఓం గణాధీశాయ నమః (80)
ఓం గంభీర నినదాయ నమః
ఓం వటవే నమః
ఓం అభీష్ట వరదాయినే నమః
ఓం జ్యోతిషే నమః
ఓం భక్త నిథయే నమః
ఓం భావ గమ్యాయ నమః
ఓం మంగళ ప్రదాయ నమః
ఓం అవ్వక్తాయ నమః
ఓం అప్రాకృత పరాక్రమాయ నమః
ఓం సత్య ధర్మిణే నమః (90)
ఓం సఖయే నమః
ఓం సరసాంబు నిథయే నమః
ఓం మహేశాయ నమః
ఓం దివ్యాంగాయ నమః
ఓం మణికింకిణీ మేఖాలాయ నమః
ఓం సమస్త దేవతా మూర్తయే నమః
ఓం సహిష్ణవే నమః
ఓం సతతోత్థితాయ నమః
ఓం విఘాత కారిణే నమః
ఓం విశ్వగ్దృశే నమః (100)
ఓం విశ్వరక్షాకృతే నమః
ఓం కళ్యాణ గురవే నమః
ఓం ఉన్మత్త వేషాయ నమః
ఓం అపరాజితే నమః
ఓం సమస్త జగదాధారాయ నమః
ఓం సర్త్వెశ్వర్య ప్రదాయ నమః
ఓం ఆక్రాంత చిద చిత్ప్రభవే నమః
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః (108)
షోడశ నామ పూజా సమర్పయామి.
16. ఓం శ్రీమహా గణాధిపతి యై నమః :- ధూపమాఘ్రాపయామి (అగరుబత్తి వెలిగించి దేవుడికి/ దేవికి చూపించాలి)
17. ఓం శ్రీమహా గణాధిపతి యై నమః :- దీపం దర్శయామి (దీపం చూపించాలి).
18. ఓం శ్రీమహా గణాధిపతి యై నమః :- నైవేద్యం సమర్పయామి (నివేదనార్పణా విధి: నివేదన చేయు పదార్థముల చుట్టూ గాయత్రి మంత్ర స్మరణ చేస్తూ
ఓం భూర్భువస్సువః తథ్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయా త్ (అంటూ కొంచెం జలమును చిలకరించి)
సత్యం త్వర్తేన పరిషం చామి (మూడుసార్లు పుష్పముతో గాని,ఉద్ధరిణితో గాని అన్నింటి చుట్టూ సవ్యదిశలో(ఎడమ నుండి కుడి వైపుకు ) తిప్పాలి.
అమృతమస్తు (నైవేద్యం పై జలమును వుంచి) అమృతోపస్తరణమసి (అదే నీటిని దేవుడి/దేవి వద్ద)ఉంచాలి.
దిగువ మంత్రములతో భగవంతునికి ఆరగింపు (తినిపిస్తున్నట్టు - బొటన వేలు, మధ్యవేలు,ఉంగరం వేళ్ళతో) చూపవలెను.
ఓం ప్రాణాయ స్వాహా-- ఓం అపానాయ స్వాహా -- ఓం వ్యానాయ స్వాహా -- ఓం ఉదానాయ స్వాహా -- ఓం సమానాయ స్వాహా --ఓం పరబ్రహ్మణే నమః --- అంటూ నివేదించవలెను.
ఓం శ్రీమహా గణాధిపతి యై నమః :- తాంబూలం సమర్పయామి - తాంబూలం రూపేణ అక్షతాన్ సమర్పయామి.(తాంబూలం చూపించుట కానీ,అక్షిoతలు గాని సమర్పించాలి).
ఓం శ్రీమహా గణాధిపతి యై నమః :- కర్పూర ఆనంద నీరాజనం సమర్పయామి (కర్పూర హారతి ఇవ్వాలి).
ఓం శ్రీమహా గణాధిపతి యై నమః :- మంత్ర పుష్పం సమర్పయామి (అక్షతలు, పువ్వులు సమర్పించవలెను).
ఓం శ్రీమహా గణాధిపతి యై నమః :- నమస్కారం సమర్పయామి .
గణపతి పూజ సమాప్తం.
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి పూజ విధానం:
శక్తిహస్తం విరూపాక్షం షడాననం దారుణం |
రిషోఘ్నం భావయే కుక్కుట ధ్వజం ||
షడాననం కుంకుమ రక్తవర్ణం మహామతిం దివ్యమయూరవాహనం |
రుద్రస్యసూనుం సురసైన్యనాథం గుహం సదాహం శరణం ప్రపద్యే ||
కుమారేశసూనో గుహస్కంద సేనాపతే శక్తిపాణే మయూరాధిరూఢ |
పులిందాత్మజాకాంత భక్తార్తి హారిన్ ప్రభో తారకారే సదారక్షమాంత్వం ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ధ్యాయామి
ఆవాహనం:
ఆవాహయామి దేవేశ సిద్ధగంధర్వ సేవిత |
తారకాసుర సంహారిన్ రక్షోబల విమర్ధన ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామినే నమః ఆవాహయామి
రత్నసింహాసనం:
ఉమాసుతశ్శక్తిధరః కౌమార క్రౌంచదారణ |
ఇదం సింహాసనం దివ్యం గృహ్యతాం శంకరాత్మజ ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామినే నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి
(పుష్పము ఉంచవలయును)
పాద్యం:
గంగాజల సమాయుక్తం సుగంధం గంధసంయుతం |
పాద్యం చ ప్రతిగృహ్ణాతు పార్వతీ ప్రియనందన ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః పాదయోః పాద్యం సమర్పయామి
(కలశంలోని నీటిని అమ్మవారి పాదములు కడిగినట్టుగా భావించి చల్లవలయును)
అర్ఘ్యం:
స్కందో గుహష్షణ్ముఖశ్చ ఫాలనేత్ర సుతః ప్రభుః |
అర్ఘ్యం దాస్యామితే దేవ శిఖివాహో ద్విషద్భుజః ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అర్ఘ్యం సమర్పయామి
(మరల ఉదకము చల్లవలయును)
ఆచమనీయం:
దేవసేనాపతిః ప్రాజ్ఞః కృపాళుర్భక్త వత్సలః |
గంగాసుతశ్శరోద్భూతః ఆచమనం ప్రతిగృహ్యతాం ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి
(మరల నీళ్లు చల్లవలయును)
పంచామృత స్నానం:
పయోదధి సమాయుక్తం ఘృత శర్కరయా యుతం |
పంచామృత స్నానమిదం గృహణ సురపూజిత ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి
(పంచామృతములు పుష్పముతో చల్లవలెను)
శుద్ధోదకస్నానం:
నదీనాం దేవ సర్వాసాం అనీతం నిర్మలోదకం |
స్నాపయామి మహాసేన తథా శాంతిం కురుష్యమే ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః శుద్ధోదకస్నానం సమర్పయామి
(మంచినీటిని పుష్పముతో చల్లవలయును)
వస్త్రం:
మహాసేనః కార్తికేయః మహాశక్తిధరో గుహః |
వస్త్రం సూక్ష్మం గృహాణత్వం సర్వదేవ నమస్కృతః ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి
(వస్త్రము లేదా అక్షoతలు, పుష్పము ఉంచవలెను)
యజ్ఞోపవీతం:
నానారత్న స్వర్ణయుతం త్రివ్ర్తం బ్రహ్మసూత్రకం |
ఉపవీతం మయాదత్తం సంగృహాణ సురేశ్వర ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి
గంధం:
శ్రీగంధాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం |
విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతి గృహ్యతాం ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః దివ్యశ్రీ గంధం సమర్పయామి
(గంధము పుష్పములో అద్ది సమర్పించవలెను)
అక్షతాన్:
శాలీయాంశ్చంద్రవర్ణాభాన్ హరిద్రా మిశ్రితాం స్తథా |
అక్షతాంస్తవ దాస్యేవాహం గృహాణ సురవందిత ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అక్షతాన్ సమర్పయామిు అక్షింతలు చల్లాలి)
ఆభరణం:
భాషణాని విచిత్రాణి హేమరత్న మయానిచ |
గృహాణ భువనాధార భుక్తిముక్తి ఫలప్రద ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ఆభరణి సమర్పయామి
(పూలు,అక్షింతలు చల్లాలి)
పుష్పము:
సుగంధీని సుపుష్పాణి కేతకీ చంపకానిచ |మయాహృతాని పూజార్థం కృపయా ప్రతిహృహ్యతాం ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామినే నమః పుష్పాణి సమర్పయామి
(పూలు వేయాలి)
అథాంగ పూజ:
ఓం జ్ఞానశక్త్యాత్మాకాయ నమః పాదౌ పూజయామి
ఓం స్కందాయే నమః గుల్ఫౌ పూజయామి
ఓం అగ్నిగర్భాయ నమః జానునీ పూజయామి
ఓం బాహులేయాయ నమః జంఘే పూజయామి
ఓం గాంగేయ నమః ఊరూ పూజయామి
ఓం శరణోద్భవాయ నమః కటిం పూజయామి
ఓం కార్తికేయాయ నమః ఉదరం పూజయామి
ఓం కుమారాయ నమః నాభిం పూజయామి
ఓం షణ్ముఖాయ నమః హృదయం పూజయామి
ఓం తారకారి నమః కంఠం పూజయామి
ఓం సేనానీ నమః వక్త్రం పూజయామి
ఓం గుహాయా నమః నేత్రం పూజయామి
ఓం బ్రహ్మచారిణే నమః కలౌ పూజయామి
ఓం శివతేజాయ నమః లలాటం పూజయామి
ఓం క్రౌంచాధారీ నమః శిరః పూజయామి
ఓం శిఖివాహనాయ నమః సర్వాణ్యంగాని పూజయామి.
శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామ పూజ:
ఓం స్కందాయ నమః
ఓం గుహాయ నమః
ఓం షణ్ముఖాయ నమః
ఓం ఫాలనేత్ర సుతాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం పింగళాయ నమః
ఓం క్రుత్తికాసూనవే నమః
ఓం సిఖివాహాయ నమః
ఓం ద్విషన్ణే త్రాయ నమః || 10 ||
ఓం శక్తిధరాయ నమః
ఓం ఫిశితాశ ప్రభంజనాయ నమః
ఓం తారకాసుర సంహార్త్రే నమః
ఓం రక్షోబలవిమర్ద నాయ నమః
ఓం మత్తాయ నమః
ఓం ప్రమత్తాయ నమః
ఓం ఉన్మత్తాయ నమః
ఓం సురసైన్య స్సురక్ష కాయ నమః
ఓం దీవసేనాపతయే నమః
ఓం ప్రాఙ్ఞాయ నమః || 20 ||
ఓం కృపాళవే నమః
ఓం భక్తవత్సలాయ నమః
ఓం ఉమాసుతాయ నమః
ఓం శక్తిధరాయ నమః
ఓం కుమారాయ నమః
ఓం క్రౌంచ దారణాయ నమః
ఓం సేనానియే నమః
ఓం అగ్నిజన్మనే నమః
ఓం విశాఖాయ నమః
ఓం శంకరాత్మజాయ నమః || 30 ||
ఓం శివస్వామినే నమః
ఓం గుణ స్వామినే నమః
ఓం సర్వస్వామినే నమః
ఓం సనాతనాయ నమః
ఓం అనంత శక్తియే నమః
ఓం అక్షోభ్యాయ నమః
ఓం పార్వతిప్రియనందనాయ నమః
ఓం గంగాసుతాయ నమః
ఓం సరోద్భూతాయ నమః
ఓం అహూతాయ నమః || 40 ||
ఓం పావకాత్మజాయ నమః
ఓం జ్రుంభాయ నమః
ఓం ప్రజ్రుంభాయ నమః
ఓం ఉజ్జ్రుంభాయ నమః
ఓం కమలాసన సంస్తుతాయ నమః
ఓం ఏకవర్ణాయ నమః
ఓం ద్వివర్ణాయ నమః
ఓం త్రివర్ణాయ నమః
ఓం సుమనోహరాయ నమః
ఓం చతుర్వ ర్ణాయ నమః || 50 ||
ఓం పంచ వర్ణాయ నమః
ఓం ప్రజాపతయే నమః
ఓం ఆహార్పతయే నమః
ఓం అగ్నిగర్భాయ నమః
ఓం శమీగర్భాయ నమః
ఓం విశ్వరేతసే నమః
ఓం సురారిఘ్నే నమః
ఓం హరిద్వర్ణాయ నమః
ఓం శుభకారాయ నమః
ఓం వటవే నమః || 60 ||
ఓం వటవేష భ్రుతే నమః
ఓం పూషాయ నమః
ఓం గభస్తియే నమః
ఓం గహనాయ నమః
ఓం చంద్రవర్ణాయ నమః
ఓం కళాధరాయ నమః
ఓం మాయాధరాయ నమః
ఓం మహామాయినే నమః
ఓం కైవల్యాయ నమః
ఓం శంకరాత్మజాయ నమః || 70 ||
ఓం విస్వయోనియే నమః
ఓం అమేయాత్మా నమః
ఓం తేజోనిధయే నమః
ఓం అనామయాయ నమః
ఓం పరమేష్టినే నమః
ఓం పరబ్రహ్మయ నమః
ఓం వేదగర్భాయ నమః
ఓం విరాట్సుతాయ నమః
ఓం పుళిందకన్యాభర్తాయ నమః
ఓం మహాసార స్వతావ్రుతాయ నమః || 80 ||
ఓం ఆశ్రిత ఖిలదాత్రే నమః
ఓం చోరఘ్నాయ నమః
ఓం రోగనాశనాయ నమః
ఓం అనంత మూర్తయే నమః
ఓం ఆనందాయ నమః
ఓం శిఖిండికృత కేతనాయ నమః
ఓం డంభాయ నమః
ఓం పరమ డంభాయ నమః
ఓం మహా డంభాయ నమః
ఓం క్రుపాకపయే నమః || 90 ||
ఓం కారణోపాత్త దేహాయ నమః
ఓం కారణాతీత విగ్రహాయ నమః
ఓం అనీశ్వరాయ నమః
ఓం అమృతాయ నమః
ఓం ప్రాణాయ నమః
ఓం ప్రాణాయామ పారాయణాయ నమః
ఓం విరుద్దహంత్రే నమః
ఓం వీరఘ్నాయ నమః
ఓం రక్తాస్యాయ నమః
ఓం శ్యామ కంధరాయ నమః || 100 ||
ఓం సుబ్ర హ్మణ్యాయ నమః
ఆన్ గుహాయ నమః
ఓం ప్రీతాయ నమః
ఓం బ్రాహ్మణ్యాయ నమః
ఓం బ్రాహ్మణ ప్రియాయ నమః
ఓం వేదవేద్యాయ నమః
ఓం అక్షయ ఫలదాయ నమః
ఓం వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామినే నమః || 108 ||
ఓం సుబ్రహ్మణ్యేశ్వరస్వామి అష్టోత్తర శతనామవళి - సంపూర్ణం
ధూపం:
దశాంగం గుగ్గులోపేతం సుగధం చ మనోహరం |
ధూపం గృహాణ దేవేశ సర్వదేవ నమస్కృతః ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామినే నమః ధూపం సమర్పయామి
(అగరవత్తులు వెలిగించండి)
దీపం:
అజ్ఞాన నాశనం దేవ జ్ఞాసిద్ధిప్రభో భవ |
సకర్పూరాజ్య దీపం చ గృహాణ సురసేవిత ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః సాక్షాత్ దీపం దర్శయామి
(దీపం చూపించాలి)
నైవేద్యం:
భక్త్యైర్భోజ్యై స్సచోష్యైశ్చ పరమాన్నం స శర్క్రరం |
నైవేద్యం గృహ్యతాం దేవీ శంభుపుత్ర నమోస్తుతే ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామినే నమః నైవేద్యం సమర్పయామి
(పిండి వంటలపై నీళ్ళు చల్లాలి)
తాంబూలం:
తాంబూలంచస కర్పూరం నాగవల్లీ దళైర్యుతం |
ఊగీఫల సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః తాంబూలం సమర్పయామి
(తాంబూలం చూపాలి)
నీరాజనం:
కర్పూర వర్తి సంయుక్తం దీప్యమాన మనోహరం |
ఇదం గృహాణ దేవేశ మంగళం కురు సర్వదా ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామినే నమః మంగళ నీరాజనం దర్శయామి
(కర్పూరం వెలిగించాలి)
మంత్రపుష్పం:
మంత్రపుష్పం ప్రదాస్యామి గృహాణ వరదో భవ |
పరమేశ్వర పుత్రస్త్వం సుప్రీతోభవ సర్వదా ||
భుజంగేశాయ విద్మహే ఉరగేశాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్ ||
కార్తికేయాయ విద్మహే వల్లీనాధాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్ ||
ఓం తత్పురుషాయ విద్మహే మహాసేవాయ ధీమహీ తన్నో షణ్ముఖి ప్రచోదయాత్ ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామినే నమః మంత్రపుష్పం సమర్పయామి, శ్రీ సుబ్రహ్మణ్యా స్వామి షోడశోపచార పూజాం సంపూర్ణం.
అయ్యప్ప పూజా విధానం:
భూతనాధ సదానంద సర్వభూత దయాపర
రక్షరక్ష మహాభాగ శాస్త్రేతుభ్యం నమో నమః||
ఓం హ్రిం హరిహర పుత్రాయ పుత్ర లాభాయ శత్రునాశాయ మద గజ వాహానాయ మహాశాస్త్రే నమః
భూతనాధాయ విద్మహే భవ పుత్రాయ ధీమహి| తన్నో శాస్తా ప్రచోదయాత్ ||
ఘంటానాదం :
శ్లో || అగమార్ధంతు దేవనాం గమనార్ధంతు రక్షసాం కుర్యా
ద్ఘంటారవం తత్ర దేవతాహ్వానలాంఛనమ్,
ఘంటానాదం కృత్వా
( గంటను మ్రోగించి, అక్షింతలు, పువ్వులతో ధ్యానం చేయాలి.)
ధ్యానము :
శ్లో || అశ్యామ కోమల విశాల తనుం విచిత్ర
వాసోపసానం అరుణోత్పల వామహస్తం
ఉత్తుంగ రత్నమకుటం కుటిలాగ్రకేశం
శాస్తార మిష్ట వరహం శరణం ప్రపద్యే
ఆవాహనమ్ :
భవద్భవం శివాతీతం భానుకోటి సమప్రభం
ఆవాహయామి భూతేశం భవానీ సుత ముత్తమం
శ్రీ హరిహరసుత గణపతిసోదర అయ్యప్ప స్వామినే నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి.
స్వామియే శరణం అయ్యప్ప.
ఆసనమ్ :
( అక్షింతలతో పూజించి ఆసనం చేయాలి )
అనేక హార సంయుక్తం నానామణి విరాజితం
రత్నసింహాసనం దేవ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం.
శ్రీ హరిహరసుత అయ్యప్పస్వామినే నమః
ఆసనమ్ సమర్పయామి.
పాద్యమ్ :
స్లో || భూతనాధ నమస్తేస్తు నరకార్ణవతారక
పాద్యం గృహాణ దేవేశ మమ సౌఖ్యం వివర్థయ
శ్రీ హరిహరసుత లోకరక్షక అయ్యప్పస్వామినే నమః
పాద్యమ్ సమర్పయామి.
అర్ఘ్యమ్ :
( ఉద్దరణితో నీళ్ళు చల్లవలెను.)
జ్యేష్ట రూప నమస్తుభ్యం భస్మోద్ధూళిత విగ్రహ
జైత్రయాత్ర విభూతత్వం గృహాణార్ఘ్యం మయార్పితం
శ్రీ హరిహరసుత శబరిగిరీశ అయ్యప్పస్వామినే నమః
హస్తయో అర్ఘ్యం సమర్పయామి.
ఆచమనీయమ్ :
జనార్థనాయ దేవాయ సమస్త జగదాత్మనే
నిర్మల జ్ఞాన రూపాయ గృహాణాచమనం విభో
శ్రీ హరిహరసుత అయ్యప్పస్వామినే నమః
శుద్దాచమనీయమ్ సమర్పయామి.
( అని ఉద్దరణితో నీళ్ళు పళ్ళెంలో విడువవలెను.)
పంచామృత స్నానం :
( పాలుతో అభిషేకం )
శ్లో || ఓం అప్యాయస్వ సమేతు తే విశ్వతోస్సోమ వృష్టియం
భవా వాజస్య సంగథే క్షీరేణ అనాపయామి.
( పెరుగుతో అభిషేకం )
ఓమ్ దది క్రావుణ్ణోఆకారిషం జిష్ణోరశ్వస్య వాజివః
సురభిణో ముఖాకార త్ప్రాణ ఆయూగంషి తారిషత్ ద్ధి స్నపయామి.
( నెయ్యితో అభిషేకం )
ఓం శుక్రమపి జ్యోతిరపి, తేజోసి దేవోవస్పవి
తోత్పునాత్వచ్చిద్రేణ పవిత్రేణవసోస్సూర్యస్యరశ్మిభిః అజ్యేన స్నపయామి.
( తేనె తో అభిషేకం )
ఓమ్ మధువతా ఋతయతే మదుక్షరంతి సింధవః
మాధ్వీర్నస్సవంత్వోషధీః మధునక్తముతో షపి మధుమత్పార్ధివగంజః
మధు ధ్యౌరస్తునః పితా, మధు మాన్నోపవనస్సతి ర్మధుమాగం
అస్తుసూర్యః మాధ్వీర్గావో భవంతునః మధునా స్నపయామి.
( పంచదారతో అభిషేకం )
ఓం స్వాధుః వపస్వదివ్యాయ జన్మనేస్వా ద్రింద్రాయ
మహాస్వాదు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ
వాయవే బృహస్పతయే మధుమాగం అదాభ్యః శర్కరయా స్నపయామి.
ఫలోదకం (కొబ్బరినీళ్ళు)
యాః ఫలినీర్యా ఫల పుష్పాయశ్చ పుష్పిణీః
బృహస్పతి ప్రసూతాస్తానో ముంచన్త్వగం హసః
ఫలోదకేన స్నపయామి.
పంచామృత స్నానానంతరం
శుద్ధోదక స్నానం
తిర్ధోదకైః కాంచన కుంభం సంస్థైస్సు
వాసితైరథేవ కృపారసాద్రైః
మయా ర్ఫితంస్నాన విధిం
గృహాణ పాదాబ్జనిష్ఠుత్వ నదీ ప్రవాహ
శ్రీ హరిహరసుత అయ్యప్పస్వామినే నమః
శుద్ధోదక స్నానం సమర్పయామి.
వస్త్రమ్ :
విద్యు ద్విలాస రమ్యేణ స్వర్ణ వస్త్రేణసంయుక్తం
వస్త్రయుగ్మం గృహాణేదం భక్త్య దత్తం మయాప్రభో
శ్రీ హరిహరసుత అయ్యప్పస్వామినే నమః
వస్త్రం సమర్పయామి.
( అని వస్త్రాన్ని స్వామికి సమర్పించాలి.)
యజ్ఞోపవీతమ్ :
రాజితం బ్రహ్మ సూత్రంచ కాంచనం చోత్తరీయకం
యజ్ఞోపవీతం గృహాణేదం భక్త్యా దత్తం మయా ప్రభో
శ్రీ హరిహరసుత అయ్యప్పస్వామినే నమః
యజ్ఞోపవీతం సమర్పయామి.
గంధమ్ :
సర్వభూత ప్రమధణ, సర్వజ్ఞ సకలోకోద్భవసర్వాత్మన్
సర్వభూతేశ సుగంధం సంగృహోణభో
శ్రీ హరిహరసుత అయ్యప్పస్వామినే నమః
దివ్య శ్రీ చందనం సమర్పయామి.
ఆభరణం :
హిరణ్యహార కేయూర గ్రైవేయమణి కంకణైః
సుహారం భూషణైర్యుక్తం గృహాణ పురుషోత్తమ
శ్రీ హరిహరసుత అయ్యప్పస్వామినే నమః
ఆభరణార్ధం అక్షతాన్ సమర్పయామి.
అక్షింతలు:
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్
హరిద్రామిశ్రితాన్ తుభ్యం గృహాణాసుర సంహార
శ్రీ హరిహరసుత అయ్యప్పస్వామినే నమః అక్షతాన్ సమర్పయామి.
పుష్పము :
అఘోర పరమ ప్రఖ్య అంచిత్యావ్యక్త లక్షణ
అనంతాదిత్య సంకాశం, పుష్పాణి ప్రతిగృహ్యతాం
ఈక్రింది నామములతో పుష్పములతో అయ్యప్పను పూజించవలెను.
శ్రీ అయ్యప్పస్వామి
అథాంగపూజ:
పంపాలాయై నమః - పాదౌ పూజయామి.
గహ్యతి గుహ్యగోస్తే నమః - గుల్ఫౌ పూజయామి.
అంకుశధరాయ నమః - జానునీం పూజయామి.
ఉద్దామవైభాయ నమః - ఊరూ పూజయామి.
ఖండేందుకేళి తనయాయ నమః - కటిం పూజయామి.
హరిహరపుత్రాయ నమః - గుహ్యం పూజయామి.
దక్షిణామూర్తిరూపకాయ నమః - నాభిం పూజయామి.
వరదానకీర్తయే నమః - ఉదరం పూజయామి.
త్రిలోక రక్షకాయ నమః - వక్షస్థం పూజయామి.
మణిపూరాబ్జనిలయాయ నమః - పార్శ్వౌ పూజయామి.
పాశాస్తాయ నమః - హస్తాన్ పూజయామి.
మంత్రరూపాయ నమః - హృదయం పూజయామి.
వజ్రమాలాదరాయ నమః - కంఠం పూజయామి.
సూర్యకోటి సమప్రభాయ నమః - ముఖం పూజయామి.
గ్రామపాలకాయ నమః - గళం పూజయామి.
తీక్షదంతాయ నమః - దంతాన్ పూజయామి.
కారుణ్యమృత లోచనాయ నమః - నేత్రాణి పూజయామి.
రత్నకుండల ధారిణే నమః - కర్నౌ పూజయామి.
లాస్య ప్రియాయ నమః - లలాటం పూజయామి.
శ్రీశివప్రదాయ నమః - శిరః పూజయామి.
జటామకుట ధారిణే నమః - అలకాన్ పూజయామి.
శ్రీ హరిహరపుత్ర స్వరూప ధర్మశాస్త్రే నమః
సర్వాణ్యంగాని పూజయామి.
శ్రీ అయ్యప్పస్వామి అష్టోత్తర శతనామావళిః
ఓం మహాశాస్త్రే నమః
ఓం విశ్వ శాస్త్రే నమః
ఓం లోక శాస్త్రే నమః
ఓం ధర్మ శాస్త్రే నమః
ఓం వేద శాస్త్రే నమః
ఓం కాల శాస్త్రే నమః
ఓం గజాధిపాయై నమః
ఓం గజ రూఢాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం మహాద్యుతయే నమః (10)
ఓం వ్యాఘ్రారూఢాయ నమః
ఓం గోప్త్రే నమః
ఓం గీర్వాణ సంసేవ్యాయ నమః
ఓం గతాంతకాత నమః
ఓం గుణాగ్రహణ్యే నమః
ఓం ఋగ్వేద రూపాయ నమః
ఓం నక్షత్ర రూపాయ నమః
ఓం చంద్ర రూపాయై నమః
ఓం వలాహకాయ నమః
ఓం దుర్వా శ్యామాయ నమః (20)
ఓం మహా రూపాయా నమః
ఓం కౄర దృష్టయే నమః
ఓం అనామయాయ నమః
ఓం త్రినేత్రాయ నమః
ఓం ఉత్పలాకారాయ నమః
ఓం కాలహంత్రే నమః
ఓం నరాధిపాయ నమః
ఓం ఖండేందు మౌళితనయాయ నమః
ఓం కల్హార కుసుమ ప్రియాయ నమః
ఓం మదనాయ నమః (30)
ఓం మాధవ సుతాయ నమః
ఓం మందార కుసుమార్చితాయ నమః
ఓం మహాబలాయ నమః
ఓం మహోత్సాయ నమః
ఓం మహా పాప వినాశాయ నమః
ఓం మహా వీరాయ నమః
ఓం మహా ధీరాయ నమః
ఓం మహా సర్ప విభూషితాయ నమః
ఓం అసిహస్తాయ నమః
ఓం శాదరాత్మజాయ నమః (40)
ఓం హాలాహల ధర్మత్మజాయ నమః
ఓం అర్జునేశాయ నమః
ఓం అగ్ని నయనాయ నమః
ఓం అనంగ మదనాతురాయ నమః
ఓం దుష్ట గ్రహాధిపాయ నమః
ఓం శ్రీధరాయ నమః
ఓం శిష్ట రక్షణ దీక్షితాయ నమః
ఓం కస్తూరి తిలకాయ నమః
ఓం రాజశేఖరాయ నమః
ఓం రాజ సోత్తమాయ నమః (50)
ఓం రాజ రాజార్చితాయ నమః
ఓం విష్ణు పుత్రాయ నమః
ఓం వనజాధిపాయ నమః
ఓం వర్చస్కరాయ నమః
ఓం వరరుచయే నమః
ఓం వరదాయ నమః
ఓం వాయు వాహనాయ నమః
ఓం వజ్రకాయాయ నమః
ఓం ఖడ్గ పాణయే నమః
ఓం వజ్ర హస్తాయ నమః (60)
ఓం బలోతయాయ నమః
ఓం త్రిలోకజ్ఞాయ నమః
ఓం అతిబలాయ నమః
ఓం పుష్కలాయ నమః
ఓం వృద్ధవావనాయ నమః
ఓం పూర్ణ ధవాయ నమః
ఓం పుష్కలేశాయ నమః
ఓం పాశహస్తాయ నమః
ఓం భయావహాయ నమః
ఓం భట్కార రూపాయ నమః (70)
ఓం పాపఘ్నాయ నమః
ఓం పాషండరుధిరాశాయ నమః
ఓం పంచ పాండవ సంధాత్రే నమః
ఓం పర పంచాక్షర శ్రితాయ నమః
ఓం పంచ వక్త్రాయ నమః
ఓం పూజ్యాయ నమః
ఓం పండితాయ నమః
ఓం పరమేశ్వరాయ నమః
ఓం భవతాప ప్రశాయ నమః
ఓం భక్తాభీష్టప్రదాయకాయ నమః (80)
ఓం కవయే నమః
ఓం కవినామ దీపాయ నమః
ఓం కృపాళవే నమః
ఓం క్లేతనాశనాయ నమః
ఓం శమాయ నమః
ఓం సేనాన్యే నమః
ఓం భక్తసంపత్ప్రదాయకాయ నమః
ఓం వ్యాఘ్రచర్మధరాయ నమః
ఓం శూలినే నమః
ఓం కపాలినే నమః (90)
ఓం వేణునాధాయ నమః
ఓం కళ్హార వాసాయ నమః
ఓం కంభు కంఠాయ నమః
ఓం కిరీటాది విభూషితాయ నమః
ఓం ధూర్జటయే నమః
ఓం వీర నీలయాయ నమః
ఓం వీరేంద్ర వందితాయ నమః
ఓం విశ్వరూపాయ నమః
ఓం వృషపతయె నమః
ఓం వివిధార్థ ఫలప్రదాయ నమః (100)
ఓం దీర్ఘనాశాయ నమః
ఓం మహాబాహువే నమః
ఓం చతుర్భాహువే నమః
ఓం జరాధరాయ నమః
ఓం సనకాది ముని శ్రేష్టస్తుతాయ నమః
ఓం అష్ట సిద్ధిప్రదాయకాయ నమః
ఓం హరిహరాత్మజాయ నమః
శ్రీ పూర్ణ పుష్కలాంబ సహిత
అయ్యప్ప స్వామినే నమః (108)
అష్టోత్తర శతమాన
పూజాయాం సమర్పయామి
ఇతి శ్రీ అయ్యప్ప అష్టోత్తర శతనామావళి సంపూర్ణం .
ధూపమ్ :
( అగరవత్తుల ధూపమును చూపించవలెను. )
ధూపమ్ నానాపరిమళం యక్షోర్ధమమిశ్రితం
దశాంగద్రవ్య సంయుక్తమంగేకురు మాయార్పితం
శ్రీహరిహరసుత అయ్యప్పస్వామినే నమః
ధూపమాఘ్రాపయామి. దూపం దర్శయామి.
దీపమ్ :
( అయ్యప్పకు దీపమును చూపించాలి.)
ఘృతాక్తవర్తి సంయుక్తం వహ్నినాయోచితం ప్రియం
దీపం గృహాణ దేవేశ త్రైలోక్య తిమిరాపహాం
శ్రీహరిహరసుత అయ్యప్పస్వామినే నమః దీపం దర్శయామి.
నైవేద్యమ్ :
ఓమ్ భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం
భర్గోదేవస్య దీమహి ధియోయోనః
ప్రచోదయాత్ సత్యంత్వర్తేన పరిషించామి.
అమృతమస్తు అమృతోపస్తరణమసి
శ్రీహరిహరసుత అయ్యప్పస్వామినే నమః నైవేద్యం సమర్పయామి. 5 సార్లు నైవేద్యం చూపవలెను.
ఓం ప్రాణాయస్వాహా,
ఓం అపానాయ స్వాహా,
ఓం వ్యానాయ స్వాహా,
ఓం ఉదానాయ స్వాహా,
ఓం సమానాయ స్వాహా మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.
ఓం అమృతాపిధానమపి ఉత్తరాపోశనం సమర్పయామి.
హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి
శుద్ధాచమనీయమ్ సమర్పయామి.
తాంబూలమ్ :
తమలపాకులు, వక్కలు, తాంబూలమును నెయ్యాభిషేక ప్రియుని వద్ద ఉంచాలి.
పూగీఫలైశ్చ స్సకర్పూరై ర్నాగవల్లీదళైర్యుతమ్
ముక్తాచూర్ణసమాయుక్తంతాంబూలం ప్రతిగృహ్యతామ్
శ్రీహరిహరసుత అయ్యప్పస్వామినే నమః తాంబూలం సమర్పయామి.
నీరాజనమ్ :
( కర్పూరం వెలిగించి దేవునికి చూపించవలెను. )
చతుర్వర్తి సమాయుక్తం ఘృతేనచ సుపూరితం
నీరాజనం గృహాణేదం భూతనాథ జగత్పతే ( నాలుగు వత్తుల దీపములతో నీరాజనము చేయవలెను. )
సమ్రాజంచ విరాజంచ అభిశ్రీర్యాచనో గృహేలక్ష్మీ
రాష్ట్రస్యయా మఖేతయామాసగం సృజామసి
సంతత శ్రీరస్తు సమస్తమంగ ళాని భవంతు
నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు
శ్రీహరిహరసుత అయ్యప్పస్వామినే నమః
ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి.
నీరాజనానంతరం శుద్దాచమణీయం సమరపయామి.
హారతి పక్కన నీటి చుక్క వదిలి హారతి కళ్ళకు అద్దుకొనవలెను.
మంత్రపుష్పమ్ :
( చేతిలో పువ్వులు, అక్షింతలు పట్టుకొని ఈ మంత్రాన్ని చదువవలెను
ఆత్మప్రదక్షిణ నమస్కారం :
3సార్లు ప్రదక్షిణ చేయవలెను)
యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే
పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవః
త్రాహిమాం కృపయాదేవ శరణాగత వత్సల
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత కారుణ్య భావేన రక్షరక్ష మణీకంఠా
శ్రీ హరిహరసుత అయ్యప్పస్వామినే నమః
ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.
సాష్టాంగ నమస్కారం :
ఉరసా శిరషా దృష్ట్యా మనసా వచసా తథా
పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే
శ్రీ హరిహరసుత అయ్యప్పస్వామినే నమః
సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి.
అపరాధ క్షమాపణ :
అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం
మయా దసీహ మితిమాం మత్వాక్షమస్వ
పరమేశ్వర ఆవాహనం నజానామి నజానామి
విసర్జనం పూజావిధం నజానామి క్షమస్వ
పరమేశ్వర సర్వాపరాధాన్ క్షమసత్వం
శ్రీ హరిహరసుత అయ్యప్పస్వామి ప్రసాదం శిరసా గృహ్ణామి.
( పూజ చేసిన అక్షింతలు,పూలు తలపై వేసుకొనవలెను.)
తీర్ధము :
అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం
సమస్త పాపక్షయకరం శ్రీ అయ్యప్ప పాదోదకం పావనం శుభం
స్వామికి సమర్పించిన వాటినే తీర్ధమును స్వీకరించాలి.
ప్రార్ధనలు:
ఉత్తుంగ రత్నమకుటం కుటిలాగ్ర కేశం|
శాస్తారమిష్ట వరదం చరణం ప్రపద్యే
కరచరణ కృతం వా కర్మ వాక్కా యజంవా|
శ్రవణ నయనజం వా మానసం వాపరాధం||
విహిత మవిహింతవా సర్వమేతత్ క్షమస్వ|
హరిహర సుతనే త్రాహిమాం భూతనాధః
అపరాధ సహస్రాణి క్రియాంతే హర్షిశం
మయా దాసోహం ఇతిమాం మత్వాక్షమస్వ కరుణానిధే||
ఆవాహనం నజానామి నజానామి వినర్జనం.
పూజవిధం నజానామి క్షమస్వ కరుణానిధే||
శ్రీ పార్వతీపతి రమాపతి యుగ్మజాతం|
శ్రీ పాండ్యపూర్ణ సుకృతం వరభూతనాధం||
శ్రీ పూర్ణ పుష్కళయుతం శ్రిరపారిజాతం
శ్రీ పూర్ణ చంద్ర వదనం వరదం నమామి
విద్యాందేహి యశోదేహి పుత్రాన్ శతాయుషః
దేహిభక్తించమే దేహిపరత్ర చపరాంగతిం||
యస్యస్మృత్యాచ నామోక్త్యాయత ఫలంః పూజాక్రియాదిషు|
న్యూనం సంపూర్ణతాం యాన్తి సద్యోవందే తమచ్యుతం|
మంత్ర హీనం క్రియా హీనం భక్తిహీనం తదస్తుయే||
పాయశ్చిత్తాస్య శేషాణాం తఫః కర్మాత్మకానివై
యాని తేషామ శేషాణం శ్రీ కృష్ణాను స్మరణం ఫలంః||
అనయా పూజయా శ్రీ పూర్ణాపుష్కళాంబా సమేత శ్రీ హరిహరపుత్ర ధర్మశాస్తా సుప్రితో సుప్రసన్నో వరదో భవతు అస్య యజమానస్య (గోత్రం చెప్పుకుని కుటుంబ సభ్యులు నామం చెప్పలి) సకుటుంబస్య క్షేమ, స్ధైర్య, వీర్య, విజయ,అభయ, ఆయురారోగ్య, ఐశ్వరయాభివృద్ధిరస్తు. అస్య యాజమానస్య శబరిగిరి యాత్ర పరిపూర్ణ ఫల సిద్ధిరస్తు సమస్త మంగళాని ఆవాప్తిరస్తు సర్వేజనాః సుఖినో భవంతు.
శ్రీ ఆదిశంకర ప్రణీత పంచరత్న స్తోత్రం:
లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం
పార్వతీ హృదయానంద శాస్తారం ప్రణమామ్యహం !!
(ఓం స్వామియే శరణమయ్యప్ప)
విప్ర పూజ్యం విశ్వ వంద్యం విష్ణు శంభు ప్రియం సుతం
క్షిప్ర ప్రసాదం నిరతం శాస్తారం ప్రణమామ్యహం !!
(ఓం స్వామియే శరణమయ్యప్ప)
మత్త మాతంగ గమనం కారుణ్యామృత పూరితం
సర్వ విఘ్న హరం దేవం శాస్తారం ప్రణమామ్యహం !!
(ఓం స్వామియే శరణమయ్యప్ప)
అస్మత్ కులేశ్వరం దేవం
అస్మతౌ శత్రు వినాశనం
అస్మదిష్ట ప్రదాతారం
శాస్తారం ప్రణమామ్యాహం !!
(ఓం స్వామియే శరణమయ్యప్ప)
పాండ్యేశవంశ తిలకం
కేరళ కేళి విగ్రహం
ఆర్తత్రాణ పరందేవం
శాస్తారం ప్రణమామ్యాహం !!
(ఓం స్వామియే శరణమయ్యప్ప)
పంచ రత్నాఖ్య మేతద్యో నిత్యం శుద్ధః పఠేన్నరః
తస్య ప్రసన్నో భగవాన్ శాస్తా వసతి మానసే !!
(ఓం స్వామియే శరణమయ్యప్ప)
అరుణోదయ సంకాశం నీలకుండల ధాణం
నీలాంబరదరమ్ దేవ - వందేహం బ్రహ్మనందనం
చాపబాణం వామహస్తే రౌప్యవేతన రజ్ఞదక్షిణే
విలసత్ కుండల ధరమ్ వందేహం విష్ణు నందనం
వ్యాఘ్రారూఢం రక్తనేత్రం స్వర్నమాలా విభూషణం
వీరాట్టధరం దేవం వందేహం నందనం
కింకిణి దండ్యాణ సద్భూషం పూర్ణ చంద్ర నిభాననం
కిరాత రూప శాస్తారం వందేహం పాండ్య నందనం
భూతభేతాళ సంపేవ్యం కాంచనాది నిభాననం
మణికంఠ మితిఖ్యాత వందేహం శక్తి నందనం
యస్య ధన్వంతరీ మాతా పితారుద్రోభీషక్ నమః
శాస్తారం త్వామహం వందే మహావైద్యం దయానిధిం
భూతనాధ సదానంద సర్వభూత దయాపర|
రక్షరక్ష మహాభాగ శాస్త్రేతుభ్యం నమో నమః
(3 సార్లు జపించాలి)
క్షమాపణ మంత్రము:
జ్ఞానముతోను,అజ్ఞానముతోను మేము తెలిసి తెలియక చేయు సకల తప్పులను క్షమించి కాపడవలెను. సత్యమగు అమరియుండి సమస్త భూమండలాన్ని ఏలుచున్నటువంటి ఓం స్రీ హరిహర సుతన్ ఆనందచిత్తన్ అయ్యన్ అయ్యప్ప స్వామి వారి పాదార విందుములే మాకు శరణం శరణం శరణం .
ఆత్మ ప్రదక్షిణ:
యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే||
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః
త్రాహిమాం కృపయాదేవ శరణాగత వత్సల
అన్యధా శరణం నాస్ధి త్వమేవ శరణం మమః
తస్మాత్కారుణ్య భావనే రక్ష రక్ష హరిహరపుత్ర .
మంగళ హారతి:
శంకరాయ శంకరాయ శంకరాయ మంగళమ్
శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళమ్
గురువరాయ మంగళమ్ దత్తాత్రేయ మంగళమ్
రాజారామ మంగళమ్ రామకృష్ణ మంగళమ్
అయ్యప్పా మంగళమ్ మణికంఠా మంగళమ్
శబరీశా మంగళమ్ శాత్రాయా మంగళమ్
మంగళమ్ మంగళమ్ నిత్య జయ మంగళమ్
మంగళమ్ మంగళమ్ నిత్య శుభ మంగళమ్
మా నరసింహ స్వామికి జయ మంగళమ్
మా సాయి నాధుకి శుభ మంగళమ్.
శ్రీ అయ్యప్ప శరణుఘోష: (108)
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
ఓం హరిహరసుతనే శరణం అయ్యప్ప
ఓం ఆపద్భాందవనే శరణం అయ్యప్ప
ఓం అనాధరక్షకనే శరణం అయ్యప్ప
ఓం అఖిలాండకోటిబ్రహ్మాండనాయకనే శరణం అయ్యప్ప
ఓం అన్నదాన ప్రభువే శరణం అయ్యప్ప
ఓం అయ్యప్పనే శరణం అయ్యప్ప
ఓం అరియంగావు అయ్యవే శరణం అయ్యప్ప
ఓం అర్చన్ కోయిల్ అరసే శరణం అయ్యప్ప
ఓం కుళుత్తపుళై బాలకనే శరణం అయ్యప్ప
ఓం ఎరుమేలిశాస్తావే శరణం అయ్యప్ప
ఓం వావరు స్వామినే శరణం అయ్యప్ప
ఓం కన్నెమూల మహా గణపతి భగవానే శరణం అయ్యప్ప
ఓం నాగరాజావే శరణం అయ్యప్ప
ఓం మాలికాపురత్తులోకదేవి మాతావే శరణం అయ్యప్ప
ఓం కరుప్పు స్వామియే శరణం అయ్యప్ప
ఓం సేవిప్పర్ కానందమూర్తియే శరణం అయ్యప్ప
ఓం కాశివాసియే శరణం అయ్యప్ప
ఓం హరిద్వార్ నివాసియే శరణం అయ్యప్ప
ఓం రంగపట్టణవాసియే శరణం అయ్యప్ప
ఓం గొల్లపూడి ధర్మశాస్తావే శరణం అయ్యప్ప
ఓం సద్గురు నాధనే శరణం అయ్యప్ప
ఓం విల్లాలి వీరనే శరణం అయ్యప్ప
ఓం వీర మణీకంఠనే శరణం అయ్యప్ప
ఓం ధర్మశాస్తావే శరణం అయ్యప్ప
ఓం శరణుఘోషప్రియనే శరణం అయ్యప్ప
ఓం కాంతమలై వాసనే శరణం అయ్యప్ప
ఓం పొన్నంబల వాసనే శరణం అయ్యప్ప
ఓం పంబాశిశువే శరణం అయ్యప్ప
ఓం పందళరాజ కుమారనే శరణం అయ్యప్ప
ఓం వావరిన్ తోళనే శరణం అయ్యప్ప
ఓం మోహిని సుతనే శరణం అయ్యప్ప
ఓం కణ్ కండదైవమే శరణం అయ్యప్ప
ఓం కలియుగ వరదనే శరణం అయ్యప్ప
ఓం సర్వరోగ నివారణ ధన్వంతరమూర్తియే శరణం అయ్యప్ప
ఓం మహిషి మర్థననే శరణం అయ్యప్ప
ఓం పూర్ణపుష్కలనాధనే శరణం అయ్యప్ప
ఓం వన్ పులి వాహననే శరణం అయ్యప్ప
ఓం భక్తవత్సలనే శరణం అయ్యప్ప
ఓం భూలోకనాధనే శరణం అయ్యప్ప
ఓం అయిందుమలై వాసనే శరణం అయ్యప్ప
ఓం శబరిగిరీశనే శరణం అయ్యప్ప
ఓం ఇరుముడి ప్రియనే శరణం అయ్యప్ప
ఓం అభిషేక ప్రియనే శరణం అయ్యప్ప
ఓం వేదప్పొరులే శరణం అయ్యప్ప
ఓం నిత్య బ్రహ్మచారియే శరణం అయ్యప్ప
ఓం సర్వమంగళదాయకనే శరణం అయ్యప్ప
ఓం వీరాధి వీరనే శరణం అయ్యప్ప
ఓంకారప్పొరులే శరణం అయ్యప్ప
ఓం ఆనందరూపనే శరణం అయ్యప్ప
ఓం భక్తచిత్తాది వాసనే శరణం అయ్యప్ప
ఓం ఆశ్రిత వత్సలనే శరణం అయ్యప్ప
ఓం భూత గణాధిపతయే శరణం అయ్యప్ప
ఓం శక్తిరూపయే శరణం అయ్యప్ప
ఓం శాంతమూర్తియే శరణం అయ్యప్ప
ఓం పదునెట్టాంబడికి అధిపతివే శరణం అయ్యప్ప
ఓం కట్టాళ విషరామనే శరణం అయ్యప్ప
ఓం ఋషికుల రక్షకనే శరణం అయ్యప్ప
ఓం వేదప్రియనే శరణం అయ్యప్ప
ఓం ఉత్తర నక్షత్ర జాతకనే శరణం అయ్యప్ప
ఓం తపోధననే శరణం అయ్యప్ప
ఓం యంగల్ కులదైవమే శరణం అయ్యప్ప
ఓం జగన్మోహననే శరణం అయ్యప్ప
ఓం మోహనరూపనే శరణం అయ్యప్ప
ఓం మాధవ సుఅతనే శరణం అయ్యప్ప
ఓం యదుకుల వీరనే శరణం అయ్యప్ప
ఓం మామలై వాసనె శరణం అయ్యప్ప
ఓం షణ్ముఖ సోదరనే శరణం అయ్యప్ప
ఓం వేదాంత రూపనే శరణం అయ్యప్ప
ఓం శంకర సుతనే శరణం అయ్యప్ప
ఓం శత్రు సంహారనే శరణం అయ్యప్ప
ఓం సద్గుణ మూర్తియే శరణం అయ్యప్ప
ఓం పరాశక్తియే శరణం అయ్యప్ప
ఓం పరాత్పరనే శరణం అయ్యప్ప
ఓం పరంజ్యోతియే శరణం అయ్యప్ప
ఓం హోమప్రియనే శరణం అయ్యప్ప
ఓం గణపతి సోదరనే శరణం అయ్యప్ప
ఓం మహాశాస్తావే శరణం అయ్యప్ప
ఓం విష్ణుసుతనే శరణం అయ్యప్ప
ఓం సకలకళా వల్లభనే శరణం అయ్యప్ప
ఓం లోకరక్షకనే శరణం అయ్యప్ప
ఓం అమిత గుణాకరనే శరణం అయ్యప్ప
ఓం అలంకార ప్రియనే శరణం అయ్యప్ప
ఓం కన్నిమారై కాప్పవనే శరణం అయ్యప్ప
ఓం భువనేశ్వరనే శరణం అయ్యప్ప
ఓం మాతాపితా గురుదైవమే శరణం అయ్యప్ప
ఓం స్వామియిన్ పుంగావనమే శరణం అయ్యప్ప
ఓం అళుదానదియే శరణం అయ్యప్ప
ఓం అళుదామేడే శరణం అయ్యప్ప
ఓం కళ్ళిడం కుండ్రే శరణం అయ్యప్ప
ఓం కరిమళై ఏట్రమే శరణం అయ్యప్ప
ఓం కరిమలై ఇరక్కమే శరణం అయ్యప్ప
ఓం పెరియాన వట్టమే శరణం అయ్యప్ప
ఓం చిరియాన వట్టమే శరణం అయ్యప్ప
ఓం పంబా నదియే శరణం అయ్యప్ప
ఓం పంబాయిల్ విళక్కే శరణం అయ్యప్ప
ఓం నీలిమలై ఏట్రమే శరణం అయ్యప్ప
ఓం అప్పాచ్చిమేడే శరణం అయ్యప్ప
ఓం శబరి పీఠమే శరణం అయ్యప్ప
ఓం శరంగుత్తి ఆలే శరణం అయ్యప్ప
ఓం భస్మకుళమే శరణం అయ్యప్ప
ఓం పదునెట్టాంబడియే శరణం అయ్యప్ప
ఓం నెయ్యిభిషేక ప్రియనే శరణం అయ్యప్ప
ఓం కర్పూర జ్యోతియే శరణం అయ్యప్ప
ఓం జ్యోతి స్వరూపనే శరణం అయ్యప్ప
ఓం మకరజ్యోతియే శరణం అయ్యప్ప
ఓం శ్రీ హరి హరసుతన్,ఆనందచిత్తన్,అయ్యన్ అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
.
శ్రీ అయ్యప్ప నినాదాలు:
స్వామి శరణం – అయ్యప్పశరణం
భగవాన్ శరణం - భగవతి శరణం
దేవన్ శరణం - దేవీ శరణం
దేవన్ పాదం - దేవీ పాదం
స్వామి పాదం - అయ్యప్ప పాదం
భగవానే - భగవతియే
ఈశ్వరనే - ఈశ్వరియే
దేవనే - దేవియే
శక్తనే - శక్తియే
స్వామియే - అయ్యప్పో
ఏల్లికట్లు - శబరిమలక్కు
యిరుముడి కట్టు - శబరిమలక్కు
కట్టుంకట్టి - శబరిమలక్కు
కల్లుంముల్లుం - కాలికిమెత్తై
ఏందివిడయ్య - తూక్కి విడయ్యా
దేహబలందా - పాదబలందా
యారైకాణాన్ - స్వామియై కాణాన
స్వామియే కాండల్ - మోక్ష కిట్టుం
స్వామీ మారే - అయ్యప్పమారే
నెయ్యాభిషేకం - స్వామిక్కే
కర్పూర దీపం - స్వామిక్కే
ఆలాభిషేకం - స్వామిక్కే
భస్వాభిషేకం - స్వామిక్కే
తేనాభిషేకం - స్వామిక్కే
చంనాభిషేకం - స్వామిక్కే
పూలాభిషేకం - స్వామిక్కే
పన్నీరాభిషేకం - స్వామిక్కే
మంగళం
శంకరాయ శంకరాయ శంకరాయ మంగళం
శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం
గురవరాయ మంగళం దత్తాత్రేయ మంగళం
గజాననాయ మంగళం షడాననాయ మంగళం
రాజారామ మంగళం రామకృష్ణ మంగళం
సుబ్రహ్మణ్య మంగళం వేల్ మురగా మంగళం
శ్రీనివాసా మంగళం శివబాలా మంగళం
ఓం శక్తి మంగళం జై శక్తి మంగళం
శబరీశా మంగళం కరిమలేశ మంగళం
అయ్యప్పా మంగళం మణికంఠా మంగళం
మంగళం మంగళం శుభమంగళం
మంగళం మంగళం జయ
.
శ్రీ ధర్మశాస్త్ర హరిహరాసనం
( పవళింపు సేవ రాత్రి సమయంలో పాడాలి.)
శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప
శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప
హరిహరాసనం స్వామి విశ్వమోహనం
హరితదీశ్వరం స్వామి ఆరాధ్యాపాదుకం
హరివిమర్ధనం స్వామి నిత్యనర్తనం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || శరణ ||
శరణకీర్తనం స్వామి శక్తిమానసం
భరణతోలుకం స్వామి నర్తనాలసం
ఆరుణభాసురం స్వామి భూతనాయకం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || శరణ ||
ప్రణవసత్యకం స్వామి ప్రాణనాయకం
ప్రణతకల్పకం స్వామి శుభ్రభాజితం
ప్రణవమందిరం స్వామి కీర్తనప్రియం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || శరణ ||
తుర్గవాహనం స్వామి సుందరానానం
వరగదాయుధం స్వామి దేవవర్ణితం
గురుకృపాకరం స్వామి కీర్తనప్రియం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || శరణ ||
త్రిభువనార్చితం స్వమై దేవతాత్మకం
త్రినయనం ప్రభుం స్వామి దివ్యదేశికం
త్రిదశ పూజితం స్వామి చింతతప్రదం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || శరణ ||
భవభయాపహం స్వామి భావుకావహం
భువనమోహనం స్వామి భూతిభూషణం
ధవళావాహనం స్వామి దివ్యవారణం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || శరణ ||
కలమృదుస్మీతం స్వామి సుందరాననం
కలభకోమలం స్వామి గాత్రమోహనం
కలభకేసరి స్వామి వాజివాహనం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || శరణ ||
శ్రితజనప్రియం స్వామి చింతత ప్రదం
శ్రుతివిభూషణం స్వామి సాధుజీవనం
శ్రుతిమనోహరం స్వామి గీతలాలసం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || శరణ ||
ఓం గురుభ్యో నమః సర్వేజనా సుఖినోభవంతు 🙏
సేకరణ.
------By ENNAM BIZ blogger.
Post a Comment for "అయ్యప్ప పూజా విధానం:"